Home » Osmania Hospital
ఉస్మానియా ఆసుపత్రి కోసం నూతన భవనాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఇప్పటికీ తమకు ఎలాంటి అధికార స్పష్టత రాలేదని, ప్రస్తుతం ఉన్న భవనంలో అరకొర సౌకర్యాల నడుమ రోగులకు వైద్యం చేయాల్సి వస్తోందని డాక్టర్స్ అసోసియేషన్ పేర్కొంది
తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్జెండర్లు ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులుగా చేరి చరిత్ర లిఖించారు. వ్యక్తిగత జీవితంలో ఉండే అన్ని సవాళ్లను అధిగమించి వైద్య విద్య పూర్తి చేసిన ప్రాచీ రాథోడ్, రుత్ జాన్ పాల్ రాష్ట్ర ప్రభుత్వ ఉస్మానియా జనరల్ ఆసుపత�
భర్త వేరే మహిళతో ఉంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని భార్య తట్టుకోలేకపోయింది. కనీసం పిల్లల బాగోగులు కూడా చూసుకోకుండా బాధ్యత మరచి ప్రవర్తిస్తున్న భర్తకు పలుసార్లు నచ్చజెప్పింది. అయినా మార్పురాకపోవటంతో క్షణికావేశంతో భర్త తలపై వేడినూన�
హైదరాబాద్ జంటనగరాల్లో ఉన్న 18ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు రూ.5కే భోజన సౌకర్యాన్ని ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు...
గాంధీ ఆస్పత్రిలో 120మంది వైద్యులకు కోవిడ్ నిర్ధారణ అయింది. ఉస్మానియా ఆస్పత్రిలో 159మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. కేసులు పెరుగుతుంటే ఆస్పత్రి వర్గాలు ఆందోళ చెందుతున్నాయి.
ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా కలకలం
హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో భారీగా కరోనా కేసులు బయటపడ్డాయి. రెండు ఆసుపత్రుల్లోని సిబ్బంది అనేకమందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
హైదరాబాద్ పట్టణంలోని గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రి పాలిట కొడుకే కాల యముడు అయ్యాడు. తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పటించి హత్యచేశాడు.
హైదరాబాద్ నీలోఫర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్వామి అనే వ్యక్తి నీలోఫర్ ఆసుపత్రిలోని 2వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణంపై అలసత్వం ఎందుకని సూటిగా ప్రశ్నించింది. హెరిటేజ్ భవనం మినహా..మిగతా బ్లాక్ ల్లో నిర్మించలేరా ? అని ప్రశ్నించగా..దీనికి ఏజీ సమాధానం ఇచ్చారు.