-
Home » Osmania University Admission 2023
Osmania University Admission 2023
Osmania University Admissions : ఉస్మానియా యూనివర్సిటీ లో పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లో ప్రవేశాలు
July 25, 2023 / 11:52 AM IST
మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటొమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్, టర్బో మెషినరీ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్లలో ఒక్కోదానిలో 15 సీట్లు ఉన్నాయి.