Home » osters of offenders accused of crimes against women
యూపీలో మహిళలు..యువతులనే కాదు చిన్నారులపై కూడా అఘాయిత్యాలు..అత్యాచారాలు పెరిగిపోతూ నేరాల రాష్ట్రంగా తయారైంది. ఆకతాయిల వేధింపులతో యువతులు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో పోకిరీల ఆటకట్టించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘ఆపరేషన్ దురాచారి’ల ఆటకట్టిం