Home » Other Apps
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం ప్రజలందరిలో కలవరపెడుతున్న అంశం. ఒకరి నుంచి మరొకరికి పలు మార్గాల్లో సంక్రమిస్తున్న వైరస్ బారిన పడి.. శుక్రవారం ఉదయం నాటికి 2 వేలకు పైగా బాధితుల సంఖ్య నమోదుకాగా.. అందులో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. �