-
Home » OTT service
OTT service
అందరూ ఓటేటీ సినిమాలంటే, ఇతను ఏకంగా Porn OTTని ఎర్పాటుచేశాడు. పాకిస్తానీయుల సపోర్ట్ తీసుకున్నాడు
August 27, 2020 / 06:54 PM IST
పాకిస్తాన్ వ్యక్తులతో కలిసి పోర్న్ ఓటీటీ నిర్వహిస్తున్న వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో మొత్తం ఆరుగురు ఇన్వాల్వ్ అయినట్లు గుర్తించారు. పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తులు ఈ సర్వీసు నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది