Home » OTT Streaming Date
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీ ‘అమిగోస్’ రిలీజ్కు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసింది. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్లో నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఈ సినిమ�