Home » Oukitel WP22 Budget Phone
Oukitel WP22 Budget Phone : అతిపెద్ద బ్యాటరీతో సరికొత్త స్మార్ట్ఫోన్ వచ్చేసింది. Oukitel స్మార్ట్ఫోన్ Oukitel WP22 అనే పేరుతో ప్రపంచ మార్కెట్లో లాంచ్ అయింది. (AliExpress) అనే కంపెనీ ఈ కొత్త స్మార్ట్ఫోన్ రిలీజ్ చేసింది.