Home » our people are dying
మిస్ యూనివర్శ్ పోటీల వేదికపై మయన్మార్ మిలటరీ పాలనపై నిరసన గళం వినిపించింది మయన్మార్ యువతి. ‘Pray For Myanaar’ ప్లకార్డ్ తో మయన్మార్లో మిలటరీ పాలనపై ప్రపంచం గొంతెత్తాలని విజ్ఞప్తి చేసింది. మయన్మార్ లో మిలటరీ చేసే దురాగతాలకు ప్రజలు చనిపోతున్నారని ఆవ