Home » Our Society
అవును రైతులు కావలెను. నిజంగానే వారికి రైతులు కావాలంట. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కావలెను..ఆకర్షణీయమైన జీతం కూడా ఇస్తామంటోంది ఓ సంస్థ. ఊరికే చెప్పడం లేదు. నిజంగానే. వ్యవసాయం మీద ఆసక్తి ఉన్నవారు..అందులో ప్రకృతి వ్యవసాయం మీద పట్టున్న వారిక�