out sourcing corportion

    దళారులకు చెక్ : ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటు

    October 16, 2019 / 10:08 AM IST

    ఏపీ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం పత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్ర  ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో వందలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప�

10TV Telugu News