Home » outgoing King
వేలం వెర్రి అంటే ఇదేనేమో. కొనేవాడు ఉండాలే కానీ అమ్మడానికి కాదేది అనర్హం అన్నట్టు పరిస్థితి తయారైంది. చివరికి గాలిని కూడా డబ్బాలో పెట్టి అమ్మేస్తున్నారు. గాలిని అమ్మడం వింతేముంది అనే సందేహం రావొచ్చు. వారు అమ్మేది మూములు గాలి అయితే అందులో విం