Home » outstanding
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ 2007 సంవత్సరంలో క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను క్రికెట్లో దేశానికి ఎంతో ప్రశంసనీయమైన కృషి చేశాడు. ఈ ఏడాది క్రీడా మంత్రిత్వ శాఖ ఇచ్చిన ‘అర్జున అవార్డు’కు ఇషాంత్ శర్మను ఎంపిక చే�