Home » Ovarian Cancer
ఇది పిల్లలలో ఆస్తమా, టైప్ I మధుమేహం, ఆహార అలెర్జీలు మరియు ఊబకాయం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తల్లిపాలు తాగే పిల్లలు మంచి మేధస్సును కలిగి ఉంటారు. అందుకే పుట్టిన గంట లోపే తల్లిపాలు ఇవ్వడం ప్రారంభించాలి.
ప్రసవించిన స్త్రీలు, పిల్లలకు తల్లిపాలు పట్టడం, OC మాత్రలు తీసుకోవడం వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అనేక అధ్యయనాలలో కనుగొనబడింది. పండ్లు, కూరగాయలు సమృద్ధిగా, తృణధాన్యాలు మరియు ప్రోటీన్లను కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహార�
మారుతున్న జీవనశైలి కారణంగా భారతదేశంలో అండాశయ క్యాన్సర్ వస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. జన్యుపరమైన అంశం కూడా దీనికి కారణమౌతుంది.