Home » Over 500 Delhi govt school students qualify JEE Main
ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బడుల్లో చదువుకున్న పిల్లలు సత్తా చాటారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ చూపించారు. ఈ ఏడాది ఏకంగా 500మందికిపైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్ కు అర్హత సాధించారని స్వయంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.