Home » Over charged
Restaurant Overcharged : రూ. 20 విలువ చేసే వాటర్ బాటిల్ కు ఏకంగా…రూ. 164 బిల్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..రెస్టారెంట్ పై కేసు వేశారు ఓ కస్టమర్. సుదీర్ఘకాలం పాటు పోరాడి విజయం సాధించారు. ఎమ్మార్పీ రేటు ప్రకారం కాకుండా..అధికంగా వాటర్ బిల్లు అమ్మారంటూ..వేసిన ఈ క�