over idli issue

    ఇడ్లీ బాగోలేదన్న అయిదేళ్ళ చిన్నారి : కొట్టి చంపిన పెద్దమ్మ

    September 10, 2020 / 01:56 PM IST

    తమిళనాడులోని  కళ్శకురిచ్చి జిల్లాలో దారుణం జరిగింది. ఇడ్లీ బాగోలేదని చెప్పిన బాలిక… ఓ మహిళ కొట్టిన దెబ్బలకు తనువు  చాలించింది. కళ్ళకురుచ్చి జిల్లా త్యాగదుర్గం సమీపంలోని మెల్ విళి గ్రామానికి చెందిన రోసారియో, జయవాణి దంపతులకు రెన్సీమేరీ (5) �

10TV Telugu News