Home » overacting
Coolie No. 1: వరుణ్ ధావన్.. సారా అలీ ఖాన్ లు నటించిన Coolie No. 1 ఆన్లైన్లో శుక్రవారం రిలీజ్ అయింది. గోవిందా, కరిష్మా కపూర్ ప్రధాన పాత్రల్లో కనిపించిన 1995 కూలీ నెం.1 రీమేక్ ను ఇప్పుడు మళ్లీ రెడీ చేశారు. ఈ సినిమాలో ఎవరూ ఊహించనంత, నమ్మలేనంత సీన్‌ను తెరకెక్కించారు