Home » overdose
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆస్కార్బిక్ ఆమ్లం అధికమోతాదులో ఉంటుంది. ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వలన, ఇది ఎసిడిటీని ప్రేరేపిస్తుంది.
టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ కు చెందిన ఉల్లాస్ కొల్తూర్ బృందం, ఐఐటీ ముంబైకి చెందిన రంజిత్ బృందం జరిపిన తాజా పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది. ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్ధ పాడైపోతే రోడ్డు ప్రమాదాలు ఏవిధంగా జరుగుతాయో అదే తరహాలో శరీ�