Home » Overeat Mangoes
మామిడి పండ్లలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. డయాబిటిస్‌తో బాధపడుతున్నవారు మామిడి పండ్లకు దూరంగా ఉండటం మంచిది.