Home » Overnight Star
ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారిపోతుందో ఎవరూ చెప్పలేం.. ఓవర్ నైట్ కొందరిని అదృష్టం పట్టేస్తుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రిక్షా పుల్లర్ కు కూడా అటువంటి అదృష్టమే పట్టేసింది. ఓవర్ నైట్ రూ .50 లక్షల విలువైన లాటరీ జాక్‌పాట్ గెలుచుకుని గౌర్ దాస్ అనే