Own Bag

    Virat Kohli: వివ్ రిచర్డ్స్‌ను ఇంప్రెస్ చేసిన విరాట్ కోహ్లీ

    April 27, 2022 / 06:16 PM IST

    మాజీ క్రికెటర్లను ఇంప్రెస్ చేసేందుకు అస్సలు వెనుకాడడు విరాట్ కోహ్లీ. బ్యాట్ తోనే కాకుండా.. లెజెండ్లకు వీలైనంత మేర కృతజ్ఞత తెలిపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆ లిస్టులో సర్ వివియన్ రిచర్డ్స్ ను కూడా యాడ్ చేశాడు కోహ్లీ.

10TV Telugu News