Home » own vehilces
hyderabad city bus: హైదరాబాద్లో వారం రోజుల కిందటే సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రాజధాని రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. వారం రోజులుగా నగర వ్యాప్తంగా 25శాతం బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. మరి ఆర్టీసీ ఆశించినట్టుగా సిటీ బస్సులకు �