Home » Owner Dies
కుక్కకు విశ్వాసం ఎక్కువ అంటే ఇదే నేమో.. కోవిడ్ 19తో చనిపోయిన తన యజమాని కోసం 3నెలలుగా ఆస్పత్రిలోనే ఎదురుచూస్తుంది. ఒక్క ముద్దా అన్నం పెడితే చాలు పక్కనే రక్షణగా ఉంటూ.. మనకోసమే బ్రతుకుతాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. మరి అసల