-
Home » owner Ravindran
owner Ravindran
BYJU’S Ravindran : బైజూస్ యజమాని రవీంద్రన్ పై కేసు నమోదు
August 5, 2021 / 01:14 PM IST
ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ యజమాని రవీంద్రన్ పై కేసు నమోదు అయింది. యూపీఎస్సీ సిలబస్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారన్న ఆరోపణలతో అతనిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.