Ownership of Fertilizers

    కొబ్బరి తోటల్లో చెపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం

    October 27, 2023 / 03:00 PM IST

    ఎరువులను రెండు సమభాగాలుగా చేసుకుని,  జూన్‌- జూలై ఒకసారి , సెప్టెంబర్‌- అక్టోబర్‌మాసాల్లో రెండవ  దఫాగా అందించాలి.  చెట్టు కాండానికి 3 నుండి 5 అడుగుల దూరంలో చుట్టూ గాడిచేసి, ఎరువులను చల్లి, మట్ట్టితో కప్పాలి.  వెంటనే నీరు కట్టాలి.

10TV Telugu News