Home » Oxford University study
ప్రజల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు ఎక్కువని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రజల సగటు ఆయుర్దాయం కంటే రాజకీయ నాయకులు సగటున నాలుగున్నరేళ్లు ఎక్కువకాలం జీవిస్తున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది.
కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ ఎంతోమంది ఉపాధిని..ఉద్యోగాలను కోల్పోయేలా చేసింది.కానీ లాక్ డౌన్ వల్ల కూడా ఎంతో మంచి జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. లాక్ డౌన్ వల్ల కాలుష్యం తగ్గింది.అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయి. అంతేకాదు లాక్ డౌన్ వల్ల ఎన్�
ఆక్స్ఫర్డ్ లేదా ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలకు చెందిన కరోనా టీకాను ఒక డోసు తీసుకున్నా.. కరోనా ఇన్ఫెక్షన్లు 65 శాతం మేర తగ్గుతాయని బ్రిటన్‌లో వెలువడిన ఒక అధ్యయనం తెలిపింది.