Oxizen Plant

    Sukumar: సొంతూరులో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న సుకుమార్

    May 22, 2021 / 06:50 PM IST

    Oxygen Plant in Razole: కరోనా కష్టకాలంలో సొంతూరుకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు డైరెక్టర్ సుకుమార్. కరోనా కారణంగా ఆక్సిజన్‌ అవసరం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఆక్సిజన్ అందక పడుతున్న అవస్థలను గమనించిన ప్రముఖ సినీ దర్శకుడు సుకుమా

10TV Telugu News