Home » Oxygen Delivery
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పెరుగుతున్న దృష్ట్యా హెల్త్ కేర్ సిస్టమ్‌పై కేసుల తీవ్రత ఎక్కువైపోయింది. కేస్ లోడ్ పెరుగుతుండటంతో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సట్రేటర్లు, హాస్పిటల్ బెడ్స్ కొరత ఏర్పడింది.