Oxygen disruption deaths

    రుయా ఆస్పత్రి మృతులకు రూ. 10లక్షల పరిహారం

    May 11, 2021 / 02:30 PM IST

    తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం కారణంగా 11 మంది చనిపోగా.. చెన్నై నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ రాకలో ఆలస్యం కారణంగానే ఘటన జరిగినట్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన కరోనా బాధితుల కుటుంబాలకు �

10TV Telugu News