Home » Oxygen Plant
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఆస్పత్రులలో ఆక్సిజన్ సిలిండర్లు, నిల్వలపై దృష్టి సారించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు.
ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకొనువారికి ప్రభుత్వం రూ. కోటి రూపాయల సబ్సిడీ అందించనుంది.
సెకండ్ వేవ్ దెబ్బకి హాస్పిటల్సే కాదు శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. ప్రజల మనిషిగా, ఆపద్భాంధవుడిగా పేరు తెచ్చుకున్న, ప్రజలు దేవుడిగా భావిస్తున్న సోనూసూద్ ను ఈ పరిస్థితులు కదిలించాయి. దీంతో రియల్ హీరో సోనూసూద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.