Home » oxygen saturation (SpO2)
కరోనా మహమ్మారి కారణంగా మన ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. మన చుట్టుపక్కల వనరులతో జాగ్రత్తలు తీసుకోవల్సిన పరిస్థితి వచ్చేసింది. కరోనా కారణంగా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.