Home » Oxygen supply Stop
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. చెంగల్ పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతిచెందారు. ఆక్సిజన్ కొరతతోనే కరోనా రోగులు చనిపోయారంటూ వారి తరపు బంధువుల ఆరోపిస్తున్నారు.