Home » Oxygen tankers
ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకోగా.. రైలు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు వెళ్తోండగా మంటలు రావడాన్ని సిబ్బంది గమనించారు.
దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) నడుం బిగించింది. థాయ్ లాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేసుకుంటోంది. మొదటి విడతగా మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు లోడ్ చేస�
దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ MEIL(మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్స్ లిమిటెడ్) తన వంతు ప్రయత్నం చేస్తోంది. థాయ్ లాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుంటోంది. మొదటి
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో సరిపడ ట్యాంకర్లు లేవని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కంటైనర్ ట్యాంకర్ల కొనుగోలుకు సీఎం జగన్ అనుమతి
దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న సమయంలో నగరంలో ఆ పరిస్థితులు రాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గత వారం భారత వైమానిక దళానికి చెందిన సీ–17 విమానాల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను ఒడిశాకు పంపింది.
కరోనాపై పోరాటంలో భారత్‌కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఆక్సిజన్ కొరతతో దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపించడంతో అత్యవసరంగా సాయం చేస్తున్నాయి.