P. Ankampalem

    Rare Snake Killed : అరుదైన పామును చంపేశారు…

    April 9, 2021 / 07:59 AM IST

    పశ్చిమ గోదావరి జిల్లాలో అరుదైన పామును చంపేశారు. జీలుగుమిల్లి మండలంలోని పి.అంకంపాలెంలో బుధవారం రాత్రి అరుదైన రెండు తలల పామును స్థానికులు హతమార్చారు.

10TV Telugu News