Home » P Narayana
అసైన్డ్ భూముల కుంభకోణంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సీఐడీ.
చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసినట్లు ఛార్జ్ షీటులో పొందుపరిచింది సీఐడీ. రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కాం చేసినట్టు నిర్ధారించింది.
ఈ రాష్ట్ర ఆదాయం వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చింది. జగన్ కుప్పంపై కక్ష కట్టాడు. వదిలి పెట్టం. (Chandrababu Slams Jagan)