P Sabita Indrareddy

    తెలంగాణ ఇంటర్ మీడియట్ పరీక్షల షెడ్యూల్

    January 29, 2021 / 01:33 PM IST

    Telangana Intermediate Examination : తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 1 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు, మే 2 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గం

10TV Telugu News