Home » P V Narasimha Rao Birth Anniversary
స్వర్గీయ భారత ప్రధానమంత్రి పి.వి. నరసింహ రావు బయోపిక్‌ను ‘ఎన్టీఆర్ ఫిల్మ్స్’ బ్యానర్ మీద భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు తెలిపారు..