Home » PAAN
దేశ రాజధాని ఢిల్లీలో కన్సాట్ ప్లేస్ (సీపీ) యముస్ పంచాయ్ తీనే పాన్ దుకాణం ఉంది. ఈ షాపులో అనేక రకాల కిళ్లీలు లభిస్తుంటాయి.
ప్రపంచంలో పాన్ నమిలే అలవాటు ఎక్కువగా భారతీయులకు ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.మనదేశంలో నివసించే పాన్ ప్రియులకు రోడ్లు,గోడలు అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పాన్ ఊసేయడం,గోడలపై పాన్ పెయింటింగ్ లు వే�