Home » pacers
IND vs AUS A Practice Match : బుమ్రా..టీమిండియా పేసర్. పదునైన బంతులను సంధిస్తూ..ప్రత్యర్థులను ఇరకాటంలోకి పెట్టే ఇతను..బ్యాట్‌ను ఝులిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా అర్థ సెంచరీ సాధించాడు ఇతను. పదోస్థానంలో బ్యాటింగ్‌కు దిగి కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుక�