Padayatra Benefits

    జగన్ పాదయాత్ర : యాత్రతో ప్రజల్లో భరోసా – వైవీ

    January 9, 2019 / 09:50 AM IST

    శ్రీకాకుళం : ప్రజా సంకల్ప యాత్రతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ ప్రజలకు భరోసా కల్పించారంటున్నారు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. జగన్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో వైసీపీ భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సుబ్బారెడ్డిత�

10TV Telugu News