Home » Paddy | agriculture - Encyclopedia Britannica
పిలక దశలో ఉన్న వరిలో వాతావరణ మార్పులు కారణంగా తెగుళ్లు వ్యాప్తించాయి. ప్రస్తుతం కాండం తొలుచుపురుగు ఆశించగా, ఈనిక దశలో సుడిదోమ సోకే ప్రమాదం ఉంది. అయితే వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.