Home » Paddy Cultivation Guide
నారు మళ్లు పోసే రైతాంగం అంటే దమ్ముచేసి మండెకట్టిన విత్తనాన్ని మడిలో చల్లే రైతాంగం విత్తన శుద్ధి చేసేటప్పుడు 25లీటర్ల నీటిలో 25గ్రాముల కార్బండిజం చొప్పున కలిపి 25 కిలోల విత్తనాన్ని ఈ ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మండెకట్టుకోవాలి. ఎత్తుమళ్లలో వి�
మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుండి 15 శాతం వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకొని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతి కూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకు�
కరీంనగర్ జిల్లాలో సాగు విస్తీర్ణం 3 లక్షల 40 వేల ఎకరాలుగా అంచనా వేశారు. ఇందులో వరిసాగు 2 లక్షల 70 వేల ఎకరాలు కాగా పత్తి 48 వేల ఎకరాల్లో సాగుకానుంది. మొక్కజొన్న 10 వేల ఎకరాల్లో సాగుచేయనున్నారు. అయితే జిల్లాల్లో నీటిసౌకర్యం పుష్కలంగా ఉండటంతో గత ఐదారే�
తెలంగాణా రాష్ట్రంలో సుమారు వరి సాగు విస్తీర్ణం 24 లక్షల ఎకరాలు. అన్ని జిల్లాల్లోను కాలువ కింద, బోరు బావుల కింద అధికంగా వరి సాగుచేస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక రకాల కంటే, నీటిని పొదుపుగా ఉపయోగించుకునే వీలున్న స్వల్ప, మధ్యకాలిక వరి వంగడా�
పిలక దశలో ఉన్న వరిలో వాతావరణ మార్పులు కారణంగా తెగుళ్లు వ్యాప్తించాయి. ప్రస్తుతం కాండం తొలుచుపురుగు ఆశించగా, ఈనిక దశలో సుడిదోమ సోకే ప్రమాదం ఉంది. అయితే వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.