Home » Paddy Farm
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ వద్ద పంట పొలాల్లోకి ఓ భారీ మొసలి వచ్చింది. రైతు సాగుచేసిన వరి పొలంలో అటూఇటూ తిరుగుతోంది. అదే సమయంలో పొలంలోకి రైతు వెళ్లారు. గట్టుపై నుండి పొలాన్ని చూస్తూ నడుస్తున్న రైతుకు మొసలి కనిపించింది.