-
Home » Paddy Variety
Paddy Variety
స్వర్ణకు ప్రత్యామ్నాయంగా నూతన వరి రకం ఎంటియు-1318
April 28, 2024 / 02:24 PM IST
2022 లో విడుదలైన ఈ రకం తెగుళ్లను తట్టుకొని , తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడినిస్తుంది. ఖరీఫ్ కు అనువైన ఈ రకం గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం...