Home » Padma Shri awards
Four Padma Shri awards for AP and Telangana states : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పద్మాలు విరిశాయి. దేశ అత్యున్నత పురస్కారాలు తెలుగు వారిని వరించాయి. కేంద్రం ప్రకటించిన 102 పద్మశ్రీ అవార్డుల్లో.. నాలుగింటిని ఏపీ, తెలంగాణకు చెందిన కళాకారులు అందుకోనున్నారు. మరి ఎవరా తెలుగు తేజాలు..? �