Home » Padma Vibushan
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, చిరంజీవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు.
భారతదేశ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలకు వీరు ఎంపికకావడం తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు గర్వకారణమని గవర్నర్ డాక్టర్ తమిళిసై వ్యాఖ్యానించారు.