Home » Padmanabhaswamy
కన్నుల పండువగా శ్రీ అనంత పద్మనాభ స్వామి ఊరేగింపు
భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థశిని అనంతపద్మనాభ చతుర్థశి అంటారు. అందుకే అనంతపద్మనాభస్వామి వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల చతుర్థశి రోజున ఆచరించాలి. ఈ రోజున పాలకడలిపై మహాలక్ష్మీ సమేతుడైన శేషతల్ప శాయిగా కొలువైన శ్రీ మహావిష్ణువును పూజించడం హింద