-
Home » Padmavati Travels
Padmavati Travels
Gold Smuggling : పద్మావతి ట్రావెల్స్‌లో మూడేళ్లుగా సాగుతున్న గోల్డ్ స్మగ్లింగ్!
April 2, 2022 / 12:49 PM IST
మరోవైపు భారీగా లభ్యమైన బంగారం, నగదుపై ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. ఈ కేసులో అరెస్టైన బస్సు డ్రైవర్లను విచారించేందుకు రెడీ అయ్యింది.