Home » Paga Paga Paga
ఇటీవల సినిమా ప్రమోషన్లు రోజు రోజుకి మరింత కొత్తగా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ చిన్న సినిమా యూనిట్ ఇంకో అడుగు ముందుకేసి తమ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో ఉచితంగా చుపిస్తాము అంటున్నారు..............
ఇటీవల వచ్చిన సెహరి సినిమాతో సిల్వర్ స్క్క్రీన్పై కూడా నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో హీరో తండ్రిగా నటించారు కోటి. దీంతో కోటి ఆర్టిస్ట్ గా కూడా మారబోతున్నారు అని హింట్ ఇచ్చేశారు. ఇప్పుడు మరో కొత్త సినిమాలో కోటి విలన్ గా నటించబోతున్నట్ట�