Home » Paint Mask
Woman painting mask on her face instead : కరోనా రూల్స్ సరిగా పాటించకుండా మాస్క్ పెట్టుకోమంటే నాటకాలాడుతున్నారు కొంత మంది. అటువంటి ఓ యువతి అతి తెలివికిపోయి ముఖానికి సర్జికల్ మాస్క్ ఉన్నట్లుగా ‘పెయింట్’ వేసుకుంది. అలా ఆమెను చూస్తే మాస్క్ పెట్టుకున్నట్లుగానే ఉన్నార